Minister RK Roja slams at Nara Brahmani over Chandrababu arrest | బ్రాహ్మణి చేసిన ట్వీట్‌కు తాజాగా రిప్లై ఇచ్చారు రోజా. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌లో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోలేదని, నిబంధనల ప్రకారమే ఒప్పందాలు జరిగాయంటూ సీమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్ స్పష్టం చేశారంటూ చేసిన ట్వీట్‌కు రోజా..బదులిచ్చారు.

#ChandrababuArrest
#NaraBrahmani
#MinisterRKRoja
#TDP
#YSRCP
#Andhrapradesh
~PR.39~ED.234~